WTC Final : Series Win Over England Won't Count In Ind Vs Nz - Trent Boult || Oneindia Telugu

2021-06-16 115

SOUTHAMPTON: New Zealand's Test-series victory over England would not count for much when they will clash with India in the WTC final, Black Caps pacer Trent Boult said on Tuesday.
#ViratKohli
#Teamindia
#IndvsNz
#TrentBoult
#Mumbaiindians
#WTCFinal
#WorldTestChampionship

ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌లో టీమిండియాతో తలపడేటప్పుడు ఇటీవల ఇంగ్లండ్‌పై సాధించిన టెస్టు సిరీస్‌ విజయం లెక్కలోకి రాదని న్యూజిలాండ్‌ స్టార్ పేసర్‌ ట్రెంట్‌ బౌల్ట్‌ అన్నాడు. కివీస్ ఆటగాళ్లు బాగా సన్నద్ధమయ్యేందుకు అది ప్రాక్టీస్ మ్యాచ్‌లా ఉపయోగపడిందన్నాడు. కోహ్లీసేనతో ఫైనల్లో తలపడేందుకు తాను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని బౌల్ట్‌ తెలిపాడు